Home Latest News నాడు వైఎస్ ష‌ర్మిల ఆవిష్క‌రించిన పైలాన్ ప్ర‌త్యేక‌త‌లివే..!

నాడు వైఎస్ ష‌ర్మిల ఆవిష్క‌రించిన పైలాన్ ప్ర‌త్యేక‌త‌లివే..!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆశ‌యాల‌ సాధ‌నే ల‌క్ష్యంగా, జ‌గ‌న‌న్న వ‌దిల‌న బాణంగా వైఎస్ ష‌ర్మిల మ‌రో ప్ర‌జా ప్ర‌స్థానం పేరిట ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే. 2012 అక్టోబ‌ర్ 12 నుంచి 2013 ఆగ‌స్టు 4వ తేదీ వ‌ర‌కు సాగిన షర్మిల‌ పాద‌యాత్ర నిర్వ‌హించారు.

ష‌ర్మిల మ‌రో ప్ర‌స్థానం పేరిట చేసిన పాద‌యాత్ర కూడా జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లానే ఇడుపుల‌పాయ నుంచి ఇచ్చాపురం వ‌ర‌కు కొన‌సాగింది. ఆ క్ర‌మంలోనే ఇచ్చాపురంలో వైఎస్ఆర్‌ ప్ర‌జా ప్ర‌స్థానం పైలాన్ ప‌క్క‌నే మ‌రో ష‌ర్మిళ‌ ప్ర‌జా ప్ర‌స్థానం పైలాన్‌ను ఏర్పాటు చేశారు. అదీ కూడా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆవిష్క‌రించిన ప్ర‌జా ప్ర‌స్థానం పైలాన్ ఎదురుగానే ష‌ర్మిల మ‌రో ప్ర‌జా ప్ర‌స్థానం పైలాన్‌ను ఆవిష్క‌రించ‌డం గ‌మ‌నార్హం.

వైఎస్ ష‌ర్మిల్ ఆవిష్క‌రించిన మ‌రో ప్ర‌జా ప్ర‌స్థానం పైలాన్‌పై వైఎస్ఆర్ నిలువెత్తు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఆపై పైలాన్ చుట్టూరా ష‌ర్మిల పాద‌యాత్ర విశేషాల‌ను వివ‌రిస్తూ ప‌ర్య‌టించిన గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, రూట్ మ్యాప్ ఉంచారు. అయితే, వైఎస్ ష‌ర్మిల నాడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 16 జిల్లాల మీదుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 3వేల కిలోమీట‌ర్ల మేర ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad