Home Latest News ద‌గ్గ‌రకొస్తే.. తోలు వ‌లిచేస్తా : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ద‌గ్గ‌రకొస్తే.. తోలు వ‌లిచేస్తా : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మ‌నిషి చూసేందుకు మెత్త‌గా ఉన్నాడులే.. త‌మ‌ను ఎదిరించే ద‌మ్ము, ధైర్యం లేద‌ని జ‌న‌సేన ప్ర‌త్య‌ర్ధి పార్టీల నేత‌లు భావిస్తున్నార‌ని, అలా అనుకునే వారు ద‌గ్గ‌ర‌కొస్తే తోలు వ‌లిచేస్తానంటూ ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఆదివారం నాడు విద్యార్థుల‌తో ముఖా ముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారికి చాలా గ‌ట్టి మ‌న‌స్త‌త్వం ఉండాలని, చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్‌ల‌ను ఉద్దేశిస్తూ ఇసుక మాఫియాలు, స్కాములు చేసే మీరే అహంకారం, ఆదిప‌త్య పోరు చూపిస్తే ప్ర‌జా సంక్షేమం కోసం నిల‌బ‌డే జ‌న‌సేన శ్రేణుల‌కు ఇంకెంత తెగింపు ఉంటుందో ఆలోచించుకోగ‌ల‌రా..? అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు.

ఏదో సినిమాల్లో నాలుగు డైలాగ్‌లు, డ్యాన్సులు వేసొచ్చాడు.. వీడికి ఏం తెలుసని అనుకోవచ్చు, కానీ నేను చిన్న త‌నం నుంచే సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు సిద్ధ‌మైన వాడిని, నేను ఇంటి నుంచి బ‌య‌ట‌కొచ్చే ప్ర‌తి రోజూ తిరిగి ఇంటికెళ్తానో.. లేదో కూడా తెలీదు. త‌న‌కు ప్రాణం మీద తీపి లేదంటూ విద్యార్థుల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad