Home General భారత్ దాడికి దిగితే దీటుగా సమాధానం చెబుతాం : పాకిస్థాన్ ప్రదాని

భారత్ దాడికి దిగితే దీటుగా సమాధానం చెబుతాం : పాకిస్థాన్ ప్రదాని

పుల్వామలో నిన్నజరిగిన ఎంకౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదుల్ని మట్టుబెట్టాం. జైసే మహ్మద్ కు చెందిన కీలక నేతలనీ హతమార్చం అని భారత్ ఆర్మీ ప్రకటించింది. అలాగే పుల్వామ దాడి సూత్రదారి అయిన “కమ్రాన్” పాకిస్థానీ అని.. కాశ్మీర్ లో జైసే మహ్మద్ ఆపరేషన్ చీప్ గా వ్యవహరించాడని దృవీకరించింది ఆర్మీ. కానీ పుల్వామ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ దానికి బిన్నంగా ఉంది. పైగా భారత్ దాడికి దిగితే దీటుగా సమాధానం చెబుతాం అని ఆ దేశ ప్రదాని అయిన “ఇమ్రాన్ ఖాన్” అధికారిక ప్రకటన చేశాడు.

 భారత్ దాడికి దిగితే దీటుగా సమాధానం చెబుతాం : పాకిస్థాన్ ప్రదాని
భారత్ దాడికి దిగితే దీటుగా సమాధానం చెబుతాం : పాకిస్థాన్ ప్రదాని

పుల్వామ ఉగ్ర దాడి జరిగి 5రోజు అయిపోయింది. అయిన మాకేం తెలియదు అని సైలెంట్ గా ఉన్న పాకిస్తాన్ 5 రోజుల తరువాత స్పందించింది. అలా అని తప్పు మాదే మరోసారి జరగకుండా చూసుకుంటాం అనలేదు.. కాశ్మీర్ లో ఏ ఉగ్ర దాడి జరిగిన భారత్ కావాలనే మాపై ఆరోపణలు చేస్తుంది. ఆ దాడికి మాకు ఎలాంటి సంబందం లేదు. నిజానికి మేము కూడా ఉగ్రవాద బాదితులమే అంటూ సంజాయిషీ ఇచ్చాడు పాకిస్తాన్ ప్రదాని “ఇమ్రాన్ ఖాన్”.

పైగా పుల్వామ దాడికి సంబందించి సరైన ఆధారాలు చూపిస్తే భారత్ కి సహకరిస్తాం..తప్పు చేసినవాళ్లు ఎవరైనా ఉపేక్షించేది లేదు. అంతే కానీ ఎవరో చేసిన ఉగ్ర దాడిని పాకిస్థానే చేసింది అని మాపై దాడులు చేస్తే మేము కాలిగా కూర్చోమ్.. భారత్ దాడికి దిగితే మేము దీటుగా సమాధానం చెబుతాం అని పాకిస్తాన్ ప్రదాని “ఇమ్రాన్ ఖాన్” అదికారిక ప్రకటన చేశాడు. “ఇమ్రాన్” మాటలు చూస్తుంటే ఈ 5రోజులు ఏదో దేశంతో మతనాలు జరిపిన పాకిస్తాన్, వారి సహాయం కోరి ఉంటుందని.. అందుకే “ఇమ్రాన్” అంతా దైర్యంగా మీడియా ముందు వచ్చాడని స్పష్టంగా అర్దం అవుతుంది. మరీ “ఇమ్రాన్” మాటలను భారత్ ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad