Home Latest News నటి 'రితిక' ఇంట్లోకి చొరబడి ... బెదిరించిన యువకుడు..!

నటి ‘రితిక’ ఇంట్లోకి చొరబడి … బెదిరించిన యువకుడు..!

ఈ మధ్య వెండి తెర మీదున్న నటులతో పాటు, బుల్లి తెర మీదే వచ్చే నటులకు కూడా ఫ్యాన్స్ ఎక్కువై పోయారు. అందం, అభినయము కలిసున్న నటీమణులకు ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోతున్నారు. తమిళనాడులో వస్తున్న సీరియల్ ‘రాజారాణి’. ఈ సీరియల్ నటి రితికాకు క్రేజ్  అక్కడ ఎక్కువ.

1 1

 

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, ఫుల్లీ ట్రేడిషనల్ డ్రెస్సెస్ తో ఎంతో స్టైలిష్ లుక్ లో ఉండే రితికాకు కుర్రకారు ఫిదా. చూడటానికి హీరోయిన్ శ్రీదివ్యలా ఉండే రితికా తనకంటూ ఒక పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది కాస్త ఆమె కొంప ముంచింది. ఏకంగా ఒక యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ, నటి ఇంట్లో కి చొరబడి బెదిరించాడు.

3 1

అసలు విషయానికి వెళ్తే.. చెన్నైలోని వడపళని 100 ఫీట్ రోడ్డుకి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ లో ఆమె తండ్రి తో కలిసి ఉంటుంది. గోబిచెట్టాపాళెయం కు చెందిన భరత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, చెన్నైలో జాబ్ కోసం వచ్చాడు. ఈ పరంగా గురువారం ఉదయం రితిక.. ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే ఆమె డోర్ ఓపెన్ చేసిందట. వెంటనే భరత్ ఇంటిలోకి చొరబడి .. రితిక తండ్రితో రితికాకు, నాకు పెళ్లి చేయండి.. లేకపోతే నేను చనిపోతాను అని అడగడంతో.. రితిక తండ్రి,  భరత్ కి మధ్య కొంత వరకు వాగ్వాదం కొనసాగింది.

4 1

ఎంత చెప్పిన వినకపోవడంతో కత్తి పట్టుకొని రితికను ఇచ్చి పెళ్లి చేయకపోతే పొడుచుకుంటానంటూ బెదిరింపుకు పాల్పడ్డాడు. రితిక ఇంట్లో నుంచి కేకలు వినపడటం తో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు భరత్ ని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad