అవును, టెక్నాలజీ అంటూ ఉరుకులు.. పరుగుల మీద వెళ్తున్న నేటి ప్రపంచంలో మీ ఆరోగ్యానికి నేను భద్రత అంటూ ‘న్యూట్రీ కుక్’ వచ్చేసింది. వైద్య నిపుణులు సైతం సంపూర్ణ ఆరోగ్యానికి ‘న్యూట్రీ కుక్’ సంస్థ ఉత్పత్తులను సూచిస్తున్నారు. ఆరోగ్యపర విషయాలపై ఎన్నో పరిశోధనలు చేసే వైద్యులు ‘న్యూట్రీ కుక్’ సంస్థ ఉత్పత్తులను సూచించడానికి కారణాలు అనేకం. నేటి టెక్నాలజీ పద్ధతులను.. నాటి పూర్వీకులు అవలంభించిన పద్ధతులను దృష్టిలో పెట్టుకున్న వైద్యులు చేసిన విశ్లేషణలు తెలిస్తే మీరే ఒప్పుకుంటారు.
నేటి కాలంలో ఒక ప్రాణి భూమిపై పురుడుపోసుకున్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు అనేక జీవన్మరణ సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాటిలో తీవ్ర ఆరోగ్య సమస్యలదే మొదటి స్థానం. అందుకు ప్రధాన కారణం అవలంభిస్తున్న ఆహారపు అలవాట్లేనన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలా నేటి సమాజంలో విషపు వలయాల్లా విజృంభిస్తున్న అత్యధికశాతం వ్యాధులను ధరచేరనివ్వకుండా ఆపగలిగే శక్తి ఒక్క ఆహారపు అలవాట్లకే ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ‘న్యూట్రీ కుక్’ శరీర దృఢత్వాన్ని మరింత పెంచే పాత ఆహారపు అలవాట్లను, వాటిని సులువుగా అవలంభించే సరికొత్త విధానాలను అందుబాటులోకి తెచ్చింది.
నీళ్లు, నూనె వంటి వాటిని ఉపయోగించి చేస్తున్న ఆహార పదార్థాల్లో పోషక విలువలు అత్యధికశాతం తగ్గిపోతాయన్న సంగతి తెలిసిందే. ‘న్యూట్రీ కుక్’ సంస్థ ఉత్పత్తులు పోషక విలువలు నిల్వ ఉండటంతోపాటు నీరు, నూనె, షుగర్ వంటి వాటి వినియోగం తక్కువ చేస్తాయి. దీంతో దైనందనీయ జీవితంలో వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం కలుగుతుంది. ఇంతకీ ఈ సంస్థ ఉత్పత్తులు కేవలం వెజిటేరియన్స్కేనా..? నాన్ వెజిటేరియన్స్‌కు కాదా..? వీటి ఉపయోగం ఎంతమేర ఉంటుంది..? ఇంతకీ వీటి ఫలితాలు నిజమేనా..? సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామా..? అన్న విషయాలు తెలియాలంటే వీడియోను పూర్తిగా చూసెయ్యండి..!