Home రాజకీయాలు చంద్ర‌బాబు ఇంటికి నోటీసులు అంటించిన అధికారులు

చంద్ర‌బాబు ఇంటికి నోటీసులు అంటించిన అధికారులు

చంద్ర‌బాబు హ‌యాంలో కోట్లాదిరూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్నిఖ‌ర్చుపెట్టి అక్ర‌మ ప్రదేశంలో క‌ట్టిన ప్ర‌జావేదికను జ‌గ‌న్ స‌ర్కారు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇక చంద్ర‌బాబు ఇంటి వంతు వ‌చ్చింది. కృష్ణానది కరకట్టలోపల అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం ఉండవల్లి కరకట్ట వద్ద మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనానికి సీఆర్డీఏ జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నోటీసు అంటించారు.

తమ సాంకేతిక సిబ్బంది పరిశీలనతో ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించినట్లు సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. చంద్రబాబు నివాసం ఉంటోన్న భవనం యజమాని లింగమనేని రమేష్‌ పేరిట నోటీసులు జారీ చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254,272,790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతిలేని పైఅంతస్తు, గదులు, హెలిప్యాడ్‌ నిర్మాణాలను షోకాజ్‌ నోటీసులో పొందుపరిచారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad