Home Latest News వాళ్ల‌ను వ‌దిలిపెట్ట‌ను : కవిత

వాళ్ల‌ను వ‌దిలిపెట్ట‌ను : కవిత

తాజా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓటమి పాలైన‌ప్ప‌టికీ ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్ని ఎన్న‌టికీ వీడేది లేద‌ని తేల్చి చెప్పారు మాజీ ఎంపీ క‌విత‌. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న ఆమె, ‘ఈసారి ప్రజలు నన్ను కాదని వాళ్లని గెలిపించారు. గెలిచినవారు హామీలు నెరవేర్చాలి’ అని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు.

ప్రజల మధ్య ఉంటూ.. అందరికీ అందుబాటులో ఉంటానని మాటిచ్చిన క‌విత‌.. పదవులు ఉన్నా..లేకున్నా తెలంగాణ కోసం పని చేస్తానని వెల్లడించారు. ఓటమితో నిరాశ చెందకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. నిజామాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మంచికప్పలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కిశోర్‌ గుండెపోటుతో మరణించగా.. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో కలిసి క‌విత‌ పరామర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad