Home Latest News జ‌గ‌న్ కేసులో మీడియాపై ఎన్ఐఏ కోర్టు ఆగ్ర‌హం..!

జ‌గ‌న్ కేసులో మీడియాపై ఎన్ఐఏ కోర్టు ఆగ్ర‌హం..!

వైకాపా అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై కోడి క‌త్తితో దాడికి సంబంధించి ద‌ర్యాప్తును ఎన్ఐఏ బృందం వేగ‌వంతం చేసింది. కేసు విచార‌ణ‌లో భాగంగా నిందితుడు శ్రీ‌నివాస‌రావు రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో ఎన్ఐఏ ఇవాళ కోర్టు ముందు ప్ర‌వేశ పెట్టింది.

త‌మ‌కు కేసు ద‌ర్యాప్తుకు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని, అంత వ‌ర‌కు శ్రీ‌నివాస‌రావు రిమాండ్‌ను పొడిగించాలంటూ ఎన్ఐఏ బృందం కోర్టును కోర‌డంతో స్పందించిన న్యాయ‌మూర్తి శ్రీ‌నివ‌సారావుకు ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు రిమాండ్ ను పొడిగిస్తూ తీర్పునిచ్చారు.

అయితే, జ‌గ‌న్‌పై దాడి కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ న‌మోదు మీడియాలో రావ‌డంపై న్యాయ‌మూర్తి సీరియ‌స్ అయ్యారు. వాస్త‌వాల‌ను చూపాల‌ని, ఎవ‌రికి వారు వారికిష్ట‌మొచ్చిన‌ట్లు క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తే చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad