Home Latest News న‌డిరోడ్డు మీద‌ డ‌బ్బుక‌ట్ట‌ల‌తో కొట్టారు

న‌డిరోడ్డు మీద‌ డ‌బ్బుక‌ట్ట‌ల‌తో కొట్టారు

మ‌రోసారి త‌మిళ‌నాడులో నోట్ల‌క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. పెద్ద‌మొత్తంలో నోట్ల క‌ట్ట‌లు త‌ర‌లిస్తోన్న దుండ‌గులు పోలీసులకు పట్టుబడకుండా వాటినే రోడ్డుపై విసిరేసి తప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ అనూహ్య ఘటన తమిళనాడులోని చెన్నై మహానగరానికి పొరుగున ఉన్న కోట్టూరుపురంలో ఆదివారం అర్ధరాత్రి జ‌రిగింది. పోలీసులు వాహన సోదాలు చేస్తుండగా భయంతో డబ్బు కట్టలను రోడ్డుపై విసిరి దుండగులు పారిపోయారు.

ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1.56 కోట్ల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో అన్నీ కొత్త 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై.. ఈ డబ్బు ఎవరిది, ఎందుకోసం తీసుకెళుతున్నారనే దానిపైనా విచారణ కొన‌సాగుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad