Home Latest News అంగ‌రంగ‌ వైభోగంగా మోదీ, మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం

అంగ‌రంగ‌ వైభోగంగా మోదీ, మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం

భార‌త‌దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోదీ రెండోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న శుభ‌వేళ హస్తిన కోలాహ‌లంగా మారిపోయింది. దేశ‌విదేశాల‌నుంచి వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

ముందుగా న‌రేంద్ర‌మోదీ చేత రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌గా, త‌ర్వాత మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌బోతోన్న వారిచేత రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఆ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా చూద్దాం..

ఈ కార్య‌క్ర‌మంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, గౌతమ్ ఆదానీ, లక్ష్మీ మిట్టల్ తదితర వ్యాపార దిగ్గజాలు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజ‌ర‌య్యారు.

ఇక బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, కంగనా రనౌత్, షారుక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ, కరణ్ జోహార్, ఆనంద్ ఎల్ రాయ్, మధుర్ బండార్కర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తదితరులు కూడా హాజ‌ర‌య్యారు.

Narendra Modi takes oath as the Prime Minister of 17th Lok Sabha - TV9

Rajnath Singh takes oath as minister in Modi Cabinet - TV9

Amit Shah sworn in as minister in Modi Cabinet - TV9

Nitin Gadkari sworn in as minister in Modi Cabinet - TV9

DV Sadanand Gowda swearing in as minister in Modi Cabinet - TV9

Nirmala Sitharaman sworn in as minister in Modi Cabinet - TV9

Ram Vilas Paswan takes oath as minister in Modi Cabinet - TV9

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad