Home Latest News నిజమే నేను “టాయిలెట్ చౌకీదార్” : మోదీ కొత్త నినాదం

నిజమే నేను “టాయిలెట్ చౌకీదార్” : మోదీ కొత్త నినాదం

“మై భీ చౌకీదార్” అనే నినాదంతో ఎన్నికల్లో హోరెత్తిస్తున్న ప్రధాని మోదీ.. తాజాగా మరో కొత్త నినాదంతో ప్రజల ముందుకు వచ్చాడు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో “నేను టాయిలెట్ చౌకీదార్” అంటూ కొత్త నినాదం వినిపించారు. వార్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన మోదీ.. నేను టాయిలెట్లకు చౌకీదార్ (కాపలదారు) అని గర్వంగా చెప్పగలను.. తద్వారా నా దేశ మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాను అంటూ మహిళల దృష్టిని ఆకర్షించారు మోదీ.

రెండు రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత మోదీ “ప్రజల చౌకీదార్” కాదు.. “టాయిలెట్ చౌకీదార్” అని విమర్శించారు.. ఇది దేశంలోని పారిశుద్ధ్య కార్మికులను అవమానించడం కాదా ? అని మోదీ ప్రశ్నించారు. పైగా మీ విమర్శలే నాకు ఆభరణాలు అంటూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు మోదీ. అలాగే కాంగ్రెస్ పార్టీ చీఫ్ “శరద్ పవార్” గురించి ప్రస్తావిస్తూ.. శరద్ స్వయంగా ఓ రైతు.. అలాంటి ఆయన ఇప్పుడు మహారాష్ట్ర రైతుల గురించే మరిచిపోయాడని మోదీ విమర్శించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad