Home Latest News వైఎస్ జ‌గ‌న్‌పై నారా రోహిత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ జ‌గ‌న్‌పై నారా రోహిత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డిపై నారా రోహిత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మ‌రింత అభివృద్ధి చెందాలంటే టీడీపీకి, అవినీతి పాల‌న కావాలంటే వైసీపీకి ఓటు వేయాల‌న్నారు. కాగా, చిత్తూరు జిల్లా నీరుగ‌ట్టువారి ప‌ల్లెలో నిర్వ‌హించిన రోడ్ షోలో నారా రోహిత్ మాట్లాడుతూ ఒక్చ చంద్ర‌బాబు నాయుడును ఓడించేందుకు వైఎస్ జ‌గ‌న్‌, న‌రేంద్ర మోడీ, ప‌వ‌న్ ముగ్గురూ ఏక‌మై కుట్ర ప‌న్నుతున్నార‌న్నారు.

చంద్ర‌బాబుకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కొత్తేమీ కాద‌ని, వైసీపీకి అధికారం ఇస్తే మాత్రం రాష్ట్రంలో రౌడీ రాజ్యం వ‌స్తుంద‌ని, దాంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులుప‌డాల్సి వ‌స్తుంద‌న్నారు. ఏపీ యువ‌త భ‌విష్య‌త్ అభివృద్ధిప‌థంలో కొన‌సాగాల‌న్నా.. రాష్ట్రానికి మ‌రిన్ని కంపెనీలు రావాల‌న్నా చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం కావాల‌ని, అందుకు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని నారా రోహిత్ కోరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad