Home Latest News 5 ల‌క్ష‌ల మెజార్టీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్..!

5 ల‌క్ష‌ల మెజార్టీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్..!

మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా పాతే దిశ‌గా త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగుతుంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి నారా లోకేష్ అన్నారు. కాగా, ఓ ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో నారా లోకేష్ మాట్లాడుతూ ప్ర‌జ‌లను ఒప్పించి.. వారి మెప్పుపొందేందుకు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఒక్క గ‌డప‌కు వెళ్తున్నామ‌ని, అంద‌రి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని నారా లోకేష్ తెలిపారు.

ఇదే సంద‌ర్భంలో మంగ‌ళ‌గిరిలో 2 ల‌క్ష‌లా 50వేల‌కు పైచిలుకు ఓట్లు ఉంటే మీరు ఐదు ల‌క్ష‌ల మెజారిటీ వ‌స్తుంద‌ని ఎలా చెప్పారు..? అన్న ప్ర‌శ్న‌కు నారా లోకేష్ స్పందించారు. తాను అలా ఎప్పుడూ చెప్ప‌లేద‌ని, అస‌లు అలా ఎలా చెప్తానంటూ ఎదురు ప్ర‌శ్నించారు. త‌న ప్ర‌త్య‌ర్ధి పార్టీ వైసీపీ అభ్య‌ర్ధి ఆర్కే అడిగితే మీరు ఎలా అడుగుతారంటూ మీడియా ప్ర‌తినిధిని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. అభివృద్ధిలో, సంక్షేమంలో పోటీప‌డ‌లేక‌నే త‌న‌పై ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆ వ్యాఖ్య‌ల‌ను నారా లోకేష్ ఖండించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad