Home Latest News ప‌ప్పు.. ప‌ప్పు : వైసీపీ శ్రేణుల‌కు నారా లోకేశ్ కౌంట‌ర్‌..!

ప‌ప్పు.. ప‌ప్పు : వైసీపీ శ్రేణుల‌కు నారా లోకేశ్ కౌంట‌ర్‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మంగ‌ళ‌గిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో, అలాగే ప్ర‌త్యేకించి మంగ‌ళ‌గిరిలో చేసిన అభివృద్ధిని స్థానిక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వారితో మ‌మేక‌మ‌వుతున్నారు. త‌నకు ఓటేసి గెలిపిస్తే మంగ‌ళ‌గిరిని మ‌రో గ‌చ్చిబౌలిని చేస్తానంటూ ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తున్నారు.

అదే సంద‌ర్భంలో త‌నను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌లకు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు చెబుతున్నారు. కాగా, సోష‌ల్ మీడియాలో వైసీపీ శ్రేణులు మిమ్మ‌ల్ని ఎక్కువ‌గా ప‌ప్పు.. ప‌ప్పు అని అంటుంటారు క‌దా..? దాన్ని మీరెలా తీసుకుంటారు..? అన్న ప్ర‌శ్నకు నారా లోకేశ్ స‌మాధానం చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల‌కు ప్ర‌జ‌ల సంక్షేమం ప‌ట్ట‌దు. ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం ప‌నిచేసే వారిపై విమ‌ర్శలు చేయ‌డ‌మే వారి ప‌ని ఎద్దేవ చేశారు. తాను ఐటీమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి 120 అవార్డులు తీసుకొచ్చిన‌ట్టు తెలిపారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి క‌ల్పించేందుకు చైనా, యూర‌ప్‌, అమెరికా ఇలా అనేక దేశాల నుంచి ఎలక్ట్రానిక్ ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకొచ్చిన‌ట్టు నారా లోకేశ్ తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad