Home General మీడియాతో నందిగామ DSP బోస్.. జయరామ్ హత్యకు సంబందించిన అన్ని వివరాలు లభ్యం

మీడియాతో నందిగామ DSP బోస్.. జయరామ్ హత్యకు సంబందించిన అన్ని వివరాలు లభ్యం

ప్రముఖ వ్యాపారవేత్త, టీవీ ఛానల్ అధినేత జయరామ్ మృతిపై గంట గంటకి ఒక ట్విస్ట్ బయటకి వస్తుంది.. జయరామ్ ని హత్యా చేసింది రాకేష్ రెడ్డి అని ప్రాథమిక విచారణలో తేలినా, అది ఎంతవరకు నిజం అతడు జయరామ్ ని హత్యచేయడానికి గల అసలు కారణం ఏంటి ? అతడు ఒక్కడే ఈ హత్యా చేశాడా ? లేక అతడి వెనక మరెవరైనా ఉన్నారా ? ఈ హత్యలో శిఖాచౌదరి ప్రమేయం ఉందా ? లేదా ? అసలు రాకేష్ రెడ్డి, శిఖాచౌదరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? అంటూ అనేక ప్రశ్నలు మీడియాలో హల్ చేస్తున్నాయి..

కానీ ఇప్పటివరకు ఈ కేసుకు సంబందించిన ప్రాథమిక విచారణకు సంబందించిన పూర్తి వివరాలు అటు పోలీసులు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా బయటకు చెప్పలేదు.. ఇలాంటి సమయంలో మీడియా ముందుకు వచ్చిన జయరామ్ భార్య పద్మశ్రీ తన భర్త హత్యా గురించి, అలాగే అయన మేనకోడలు శిఖాచౌదరి ప్రవర్తన గురించి సంచలన నిజాలు బయటపెట్టింది. అంతకు ముందు ఈ కేసుకు సంబందించిన ఎలాంటి విషయాలు మీడియాతో షేర్ చేసుకోవద్దని ఆమె బంధువులు చెప్పిన ఆమె మాత్రం నిజాల్ని బయట పెటియింది.

2015 నుండే శిఖాచౌదరి విషయంలో తన భర్తకు ఇబ్బందులు మొదలయ్యాయని, మొదటి భార్య నుండి ఎలాంటి ఇబ్బందులు రాలేదని వివరించిన ఆమె, నా భర్త బంధువులనుండే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది.. నా భర్త మేనకోడలు అయినా శిఖాచౌదరిది క్రిమినల్ మైండ్, మొదటినుండి అలాగే ప్రవర్తించేది, తన ప్రవర్ధన మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోక పోవడంతోనే నా భర్త జయరామ్ ఆమెను Express tv లో నుండి తొలగించాడు. అయినా ఆమె తన ప్రవర్ధన మార్చుకోలేదు. కాబట్టి డబ్బు లావా దేవీల్లో ఆమెను ప్రశ్నించి ఉంటాడని, అది నచ్చకే రాకేష్ రెడ్డి, శిఖాచౌదరి ఇద్దరు కలిసి నా భర్తను హత్యచేసి ఉంటారనే అనుమానాన్ని పద్మశ్రీ వ్యక్తం చేస్తుంది.

ఇదిలాఉంటె మీడియాతో మాట్లాడిన నందిగామ DSP బోస్.. చిగురిపాటి జయరామ్ హత్యకేసుకి సంబందించిన అన్ని వివరాలు ఈ సాయంత్రానికి మీడియాకు తెలియజేస్తాం, కీలక నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం, ఇప్పటికే జయరామ్ హత్యకు సంబందించిన అన్ని ఆధారాలు లభించాయి, అందులో భాగంగానే హైదరాబాద్ లో కొన్ని బృందాలు విచారణ జరుపుతున్నాయి అంటూ మీడియాకు వివరించారు నందిగామ DSP బోస్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad