Home Latest News తాను ఓటేసే వ్య‌క్తి ఎలా ఉండాలో చెప్పిన నాగ‌బాబు..!

తాను ఓటేసే వ్య‌క్తి ఎలా ఉండాలో చెప్పిన నాగ‌బాబు..!

ప్ర‌ముఖ బుల్లితెర ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే కామెడీ షోతో సినీ జ‌నాల‌కు మునుప‌టికంటే మ‌రింత ద‌గ్గ‌రైన న‌టుల్లో నాగ‌బాబు ఒక‌రు. అంత‌కు ముందు మెగా బ్ర‌ద‌ర్‌గానే గుర్తింపు పొందిన నాగ‌బాబు, కామెడీ షోతో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప‌లురు స్టార్ హీరోయిల సినిమాల్లోనూ న‌టిస్తూ సినిమా విజ‌యంలో భాగ‌స్వామ్యం అవుతున్నారు.

మ‌రోప‌క్క ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన నాగ‌బాబు రాజ‌కీయ నాయ‌కులే ల‌క్ష్యంగా వీడియోలు పోస్టు చేస్తున్నారు. తాను పోస్టు చేసిన వీడియోల‌పై నాగ‌బాబు త‌న‌దైన శైలిలో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ పంచ్‌ల‌ను వేస్తూ రాజ‌కీయ నాయ‌కుల‌పై వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తున్నారు.

ఆ క్ర‌మంలోనే ఓ వీడియోలో నాగ‌బాబు మాట్లాడుతూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో తాను ఓటు వేసే వ్య‌క్తి ఎలా ఉండాలో అన్న‌దానిపై వివ‌ర‌ణ ఇచ్చారు. నేను ఓటేసే వ్య‌క్తి మంచోడై ఉండాలి. నిశ్వార్ధ‌ప‌రుడై ఉండాలి. జ్ఞానం ఉండాలి. పొలిటిక‌ల్ అవ‌గాహ‌న ఉండాలి. ప్రాక్టిక‌ల్ నాలెడ్జ్ ఉండాలి. ఎటువంటి క‌రెప్టెట్ ఆలోచ‌న‌లు ఉండ‌కూడ‌దు.

ఇటువంటి క్వాలిటీస్ ఉన్న రాజ‌కీయ నాయ‌కుడినే నేను ఎన్నుకుంటా. నేను చెప్పిన పై ల‌క్ష‌ణాల‌న్నీ నాకు ఒక్క క‌ళ్యాణ్ బాబు (జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌)లోనే క‌నిపిస్తున్నాయి. సామాజంలో ఉన్న అవినీతిని కూక‌టివేళ్ల‌తో పెకిలించ‌గ‌ల శ‌క్తి ఒక్క క‌ళ్యాణ్ బాబుకు మాత్ర‌మే ఉన్నాయ‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad