Home Latest News ఎందుకురా మా తమ్ముడి గురించి మాట్లాడుతున్నారు ఎదవల్లారా..?

ఎందుకురా మా తమ్ముడి గురించి మాట్లాడుతున్నారు ఎదవల్లారా..?

టాలీవుడ్ నటుడు, నిర్మాత, జనసేన MP అభ్యర్థి అయిన నాగబాబు గారికి కోపం చాలా ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. అతడికి కోపం వస్తే ఎవ్వరి మాట వినడు. అందులోనూ తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ లను పొరపాటూనా ఏమైనా అంటే చీల్చి చెండాడుతాడు నాగబాబు. అలాంటి ఆయన ఈమధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తమ్ముడి జనసేన పార్టీ తరుపున నర్సాపూర్ MP అభ్యర్థిగా పోటీ చేశాడు.

అంటే నాగబాబుగారు ఇప్పుడు రాజకీయ నాయకుడు.. అందువల్ల రేపటి నుండి కోపం తగ్గించుకొని రాజకీయ నాయకుడిగా నీదానంగా మాట్లాడుతాడు అని అందరూ భావించారు. కానీ అతడిలోని ఉన్న కోపం, ఆవేశం ఏమాత్రం తగ్గలేదు అని స్పష్టంగా అర్దం అయ్యింది. అందుకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమద్య జనసైనికులతో సమావేశం అయిన నాగబాబు.. పవన్ కళ్యాణ్ ని వేదించిన ప్రతి ఒక్కరినీ కడిగి పడేశాడు.

నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేయకుండా మంచిగా పనిచేసుకుంటుంటే.. కొంతమంది ఫెడ్ ఆర్టిస్టులు పనికిమాలిన సన్నాసులు సారి.. అడ్డాగాడిదలు మళ్ళీ సారి.. ఇలాంటి మాటలు మాట్లాడడం సభ్యత కాదు కానీ కడుపు మంట.. తమ్ముడిని అంటే తట్టుకోలేక పోతున్నాను అంటూ కొందరు ఆర్టిస్టులపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగని ఆయన ఇలాంటి ఎదవలందరు కేవలం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ను మాత్రమే ప్రశ్నిస్తారు.. అంతేకానీ 17 మంది తెలంగాణ ఇంటర్ విద్యార్థులు చేనిపోతే ఒక్కడు ప్రశ్నించడు. అలా ప్రశ్నించే ఏకైక వ్యక్తి నా తమ్ముడు పవన్ కళ్యాణ్, జన సైనికులు అంటూ ఫైర్ అయ్యారు నాగబాబు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad