Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము SumanTV Bazar : 300 వ్యాధులను దూరంచేసే స‌రికొత్త ఉత్ప‌త్తి.. ఆర్డ‌ర్ చేస్తే చిటికెలో డెలివరీ..!

SumanTV Bazar : 300 వ్యాధులను దూరంచేసే స‌రికొత్త ఉత్ప‌త్తి.. ఆర్డ‌ర్ చేస్తే చిటికెలో డెలివరీ..!

అవును, సుమ‌న్ టీవీ బ‌జార్ మ‌రో స‌రికొత్త ప్రొడక్టును మార్కెట్ రంగంలోకి తీసుకొచ్చింది. అంద‌రి ఆరోగ్య భ‌ద్ర‌తే ధ్యేయంగా భావించే సుమ‌న్‌టీవీ బజార్‌ పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహార ఉత్ప‌త్తుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో మ‌నం ఈ రోజు తెలుసుకోబోయే ప్రొడ‌క్ట్ మున‌గాకు పొడి.

మున‌గ చెట్టు అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది మున‌క్కాయ‌లు. ఈ మున‌క చెట్టు ఆకుల నుండి పౌడ‌ర్‌గా గానీ, ర‌సంగా గానీ.. మ‌నం వివిధ రూపాల్లో తీసుకోవ‌చ్చు. మున‌గాకు పొడిని 300 ర‌కాల జ‌బ్బుల‌కు స‌ర్వ‌రోగ నివారిణిగా మ‌న ప‌రిశోధ‌కులు, డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. మున‌గాకు పొడి మ‌న‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.

గ‌ర్భిణీ స్త్రీలు, బాలింత‌లు ఈ మున‌గాకు పొడిని రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే పాలు ఉత్ప‌త్తి పెర‌గ‌టంతోపాటు పుట్ట‌బోయే పిల్ల‌లు ఆరోగ్య‌క‌రంగా ఉంటారు.

ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే కాల్షియం, ఐర‌న్‌ ఈ మున‌గాకు పొడితో పుష్క‌లంగా ల‌భిస్తుంది.చిన్న పిల్ల‌లు మ‌రియు ఎదిగే పిల్ల‌ల‌కు ఈ రోజు తీసుకునే పాల ద‌గ్గ‌ర నుండి ఆహారం వ‌ర‌కు ఈ మున‌గాకు పొడిని రెగ్యుల‌ర్‌గా ఇస్తే.. పిల్ల‌లు మాన‌సికంగాను, శారీర‌కంగాను దృఢ‌ప‌డ‌టానికి ఈ మున‌గాకు పొడి మంచి ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, మొటిమ‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఫేస్‌ప్యాక్‌లాగా ఉప‌యోగ‌ప‌డుతూ చ‌ర్మ సంబంధిత మ‌రియు చ‌ర్మ సౌంద‌ర్య స‌మ‌స్య‌ల‌కు ఈ మున‌గాకు పొడి మంచి ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

జుట్టు రాలిపోవ‌టం, జుట్టు తెల్ల‌బ‌డ‌టం వంటి అనేక ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌కు ఈ మున‌గాకు పొడి మంచి ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్లు, పోష‌కాల‌ను ఆకు కూర‌లు, కాయ‌గూర‌లు, మాంసాహారాల్లో మ‌రియు ర‌క‌ర‌కాల పండ్లు ద్వారా తీసుకుంటూ ఉంటాం. కానీ మ‌నం రోజూ వండుకునే వంట‌ల్లో ఈ మున‌గాకు పొడిని రెగ్యుల‌ర్‌గా వేసుకుంటే అన్నింట్లో ల‌భించే విట‌మిన్లు, పోష‌కాలు ఈ ఒక్క మున‌గాకు పొడిలోనే దొరుకుతాయి.

Image result for జుట్టు తెల్ల‌బ‌డ‌టం

ఇక‌బోతే దీర్ఘ‌కాల స‌మ‌స్య‌లైన కంటిచూపు మ‌రియు రే చీక‌టి వంటి వాటితో బాధ‌ప‌డుతున్న వారు ఈ మున‌గాకు పొడిని రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే జీవితంలో క‌ళ్ల‌జోడు అవ‌స‌రం లేకుండానే మంచి ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే.. వ‌య‌సు పెరుగుతున్న ప్ర‌తి ఒక్క‌రిలో మొద‌ల‌య్యే స‌మ‌స్య‌లైన కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల‌కు రెగ్యుల‌ర్‌గా ఈ మున‌గాకు పొడిని తీసుకుంటే దీర్ఘ‌కాల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌టమే గాకుండా జీవితంలో ఇలాంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌వు అని చెప్పుకోవ‌చ్చు.

Image result for కీళ్ల నొప్పులు

ఈ విధంగా మ‌నం చెప్పుకుంటున్నస‌మ‌స్య‌లే కాకుండా షుగ‌ర్‌, బీపీ, థైరాయిడ్‌, క్యాన్స‌ర్‌, వెయిట్ లాస్‌, ఆస్థమా, టీబీ, గుండె సంబంధిత, జీర్ణ‌క్రియ స‌మ‌స్య, వీర్యం చిక్క‌బ‌డ‌టం, లైంగిక వాంఛ‌లు పెర‌గ‌టం, న‌పుంస‌క‌త‌ను పోగొట్ట‌టం, సంతాన స‌త్ఫ‌లితాలు, పీరియ‌డ్స్ స‌కాలంలో రావ‌టం, మెద‌డు చురుకుద‌నంగా ప‌ని చేయ‌టం ఇలా వివిధ రూపాల్లో ఏర్ప‌డే 300 ర‌కాల జ‌బ్బుల‌కు ఈ మున‌గాకు పొడి స‌ర్వ‌రోగ నివారిణిగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌న ప‌రిశోధ‌కులు, వైద్యులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.

For more details :

300 ర‌కాల వ్యాధుల‌ను ద‌రిచేర‌నివ్వ‌ని మున‌గాకు పొడిని మీకు అందుబాటులో ఉంచ‌టానికి సుమ‌న్ టీవీ బ‌జార్ ఎల్ల‌ప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. సంప్ర‌దించండి – సంద‌ర్శించండి www.sumantvbazar.com, మొబైల్‌ నెంబ‌ర్ : 7729992555.

- Advertisement -

Popular Stories

మ‌హేశ్ సినిమాల్లో ఆ సీన్ మాత్రం త‌ప్ప‌నిస‌రి

ఒక్కో స్టార్ హీరోకి ఒక్కో రేంజ్ ఉంటుంది. కొంద‌రికి యాక్ష‌న్స్ సీన్స్ బాగా వ‌ర్కౌట్ అవుతాయి. ‌రికొంద‌రికి సాంగ్స్‌, ఫైట్స్ స‌రిగ్గా సెట్...

ఆ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ రానుందా..?

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలకు సీక్వెల్ చిత్రాలు అంటూ వస్తున్నాయి. ఈ సినిమాల్లో సరైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు. ఇక...

బాలీవుడ్‌లో బలాత్కారాలు ఎక్కువ అంటోన్న బాలయ్య బ్యూటీ

సినిమా రంగంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని చాలా మంది ఎన్నో ఆశలతో వస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ రంగాల్లో తమ ప్రతిభ...

కళాతపస్వి విశ్వ‌నాథ్ గారి కెరీర్‌ గ్రాఫ్

మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ద‌ర్శ‌కులున్నారు. ఒక్కొక్క‌రిదీ ఒక్కో శైలి. ఎవ‌రికి వారే సాటి అన్న‌ట్టుగా సినిమాలు తీస్తుంటారు. కానీ ఒక‌రు...

ఇండస్ట్రీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్న అరవ హీరోలు

తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్‌ల చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ హీరోల...
- Advertisement -

Related News

- Advertisement -