Home Latest News మోడీకి గుణ‌పాఠం.. రామాయ‌ప‌ట్నం పోర్టు : చంద్ర‌బాబు

మోడీకి గుణ‌పాఠం.. రామాయ‌ప‌ట్నం పోర్టు : చంద్ర‌బాబు

ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌పంచంలోని అతిపెద్ద బ్రేక వాట‌ర్ పోర్టుకు ఏపీ ప్ర‌భుత్వం పునాదిరాయి వేసింది. ఎన్నో మ‌లుపులు తిరిగిన రామాయ‌ప‌ట్నం పోర్టుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శంకుస్థాప‌న చేశారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌క‌పోయినా ఏపీ ప్ర‌భుత్వం మాత్రం ఒక్కొక్క హామీని అమ‌లు చేసేందుకు అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తోంది.

ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వెనుక బ‌డిన ప్ర‌కాశం జిల్లాలో రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టింది. సుమారు రూ.5వేల కోట్ల పెట్టుబ‌డితో ప్ర‌పంచంలోని అతిపెద్ద బ్రేక్ వాట‌ర్ పోర్టుగా రామాయ‌ప‌ట్నం పోర్టు నిల‌బ‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad