Home Latest News చిరంజీవి - కొరటాల కాంబో.. ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ ఫిక్స్‌..!

చిరంజీవి – కొరటాల కాంబో.. ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కొత్తద‌నం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే ఖైదీ నెం.150 మూవీలో మాస్ ఎలిమెంట్స్ ఉన్నా మెసేజ్ ఒరియంటెడ్ మూవీగా సాగింది. ఇక సెట్స్‌పై ఉన్న సైరా, తొలిత‌రం ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ ఉయ్యాల‌వాడ బ‌యోపిక్. మెగాస్టార్ త‌న సెకండ్ ఇన్నింగ్స్‌లో వేరియేష‌న్స్ చూపిస్తున్నాడు. సైరా త‌రువాత న‌టించ‌నున్న కొర‌టాల సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌కు చోటుండేస‌రికి రొమాంటిక్‌గా క‌నిపిస్తాడా..? అన్న డౌట్ ఇప్పుడు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో వైరల్ అవుతోంది.

అయితే, చిరంజీవి, కొర‌టాల సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒక‌రు న‌య‌న‌తార కాగా, మ‌రొక‌రు శృతి హాస‌న్.., త‌మ‌న్నా ఇలా చాలామంది పేర్లు వినిపించినా ఎవ్వ‌రూ సెట్ కాక‌పోవ‌డంతో భ‌ర‌త్ అనే నేను సినిమా త‌రువాత దాదాపు ఏడాది వ‌ర‌కు ఖాళీగా ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మెగాస్టార్ కోసం నెల‌ల త‌ర‌బ‌డి హీరోయిన్స్‌ను వెతికినా ఇంత వ‌ర‌కు ఎవ్వ‌రూ క‌న్ఫామ్ కాలేదు. ఆ కోవ‌లో తాజాగా అనుష్క‌, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ పేర్లు బ‌య‌ట‌కొచ్చాయి. ఒక వేళ ఈ ఇద్ద‌రు క‌న్ఫామ్ అయితే మాత్రం ఈ ఇద్ద‌రూ క‌న్న‌డ భామ‌లే కావ‌డం విశేషం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad