Home Latest News 'మహర్షి' వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్ ..!

‘మహర్షి’ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్ ..!

మహేశ్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ భారీ అంచనాలతో నిన్న థియేటర్లకు వచ్చింది. పూజా హెగ్డే కథానాయికగా, నరేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా మొదటి రోజున భారీ వసూళ్లను చేపట్టింది.

మహర్షి కి పోటీగా ఏ ఇతర సినిమాలు లేకపోవడం, అందులో సమ్మర్ సెలువు దినాలు కావడంతో భారీగానే కలెక్షన్ రాబట్టింది. ఒక్కసారి వరల్డ్ వైస్ కలెక్షన్ లోకి వెళ్తే.. 29.86 కోట్లు తెచ్చిపెట్టింది. నైజాం లో 6.38కోట్లు, సీడెడ్ 2.45 కోట్లు, ఈస్ట్ 3.20 కోట్లు, వెస్ట్- 2.46 కోట్లు, కృష్ణ 1.39 కోట్లు, గుంటూరు 3.85 కోట్లు, నెల్లూరు 1 కోటి, యూఏ 2.88 కోట్లు, కర్ణాటక 3.45 కోట్లు, ఓవర్ సీస్ 2.10కోట్లు, ఆర్ఓఐ 0.20 కోట్లు, ఆర్ఓడబ్ల్యూ-0.50 కోట్ల ను కొల్లగొట్టింది..

ఇక మునుముందు మహర్షి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. పెద్ద సినిమాలేవి పోటీగా లేవు మహర్షి జోరు కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని టాక్. ఆసక్తికరమైన కథాకథనాలతో సాగడం.. మహేశ్ బాబు వేరియేషన్స్ … పూజా హెగ్డే అందం..అల్లరి నరేష్ నటన.. వంశీ పైడిపల్లి టేకింగ్ సినిమాకి మంచి వసూళ్లు రాబడుతుందని అభిప్రాయాలు వెల్లువడుతున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad