Home General ఆసుపత్రి నుంచి మధులిక డిశ్చార్జ్..!

ఆసుపత్రి నుంచి మధులిక డిశ్చార్జ్..!

మధులిక కోలుకుంటుంది. ప్రేమోన్మాది దాడి లో తీవ్రంగా గాయపడి మృత్యు అంచులు తాకివచ్చిన మధులిక ఆరోగ్యం కుదుట పడింది. హైదరాబాద్ యశోదా ఆసుపత్రి ఆమెను ఈ రోజు డిశ్చార్జ్ చేయనున్నారు. ఈ నెల 6వ తేదీన తనని ప్రేమించడం లేదని కోపంతో ఉన్మాదిగా మారిన భరత్ ముధులిక అనే యువతీ పై కసి పెంచుకొని విచక్షణారహితంగా కొబ్బరిబొండాల కత్తి తో 15 సార్లు దాడి చేయడంతో ఆమె శరీరంరక్తపు ముద్దలాగా మారింది.

తీవ్ర గాయాలైన మధులిక ను మల్కపేట్ యశోదా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధులిక ఈ రోజు ఇంటికి వెళ్లనుంది. మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తునట్టు యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బతకటమే కష్టం అనుకున్న పరిస్థితి నుంచి బతికించి ఇంటికి పంపిస్తున్నారు వైద్యులు.  ఇన్ని రోజులు చికిత్స అందించి వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడారు. వైద్యుల కృషికి ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రేమోన్మాది భారత్ గురించి మేజిస్ట్రేట్ కి ఇచ్చిన .వాంగ్మూలం లో ఆరోజు ఘటనల గురించి మధులిక కన్నీరు పర్వితం అయింది. భారత్ చిన్ననాటి నుంచి పరిచయం అని ఒకే కాలనీ కావటంతో మాట్లాడేదానిని అని చెప్పింది అయితే భారత్ తనపై ఇంతలా కోపాన్ని పెంచుకుంటాడని కలలోకూడా ఊహించలేదు అని చెప్పింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad