Home Election Results - 2019 మ‌రో బిగ్ షాక్ : 9 శాతం న‌ష్టాల్లో హెరిటేజ్..కార‌ణ‌మిదే..!

మ‌రో బిగ్ షాక్ : 9 శాతం న‌ష్టాల్లో హెరిటేజ్..కార‌ణ‌మిదే..!

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం క‌నిపిస్తోంది. తాజా లెక్క‌ల ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 149 స్థానాల్లో ఆధిక్య‌త‌ను కొన‌సాగిస్తుండ‌గా, టీడీపీ 25, జ‌న‌సేన 1 స్థానంలో ముంద‌జంలో ఉన్నాయి. ఇక పార్ల‌మెంట్ స్థానాల విష‌యానికొస్తే, 23 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో టీడీపీ ఆధిక్య‌త‌ను కొన‌సాగిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్య‌త‌ను చూపుతూ ప్ర‌భుత్వం ఏర్పాటు దిశ‌గా దూసుకుపోతుంది.

వైసీపీ విజ‌యం సాధించే దిశ‌గా దూసుకుపోతున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు కుటుంబానికి బిగ్ షాక్ త‌గిలింది. చంద్ర‌బాబు కుటుంబం ప్ర‌ధాన ఇన్వెస్ట‌ర్‌లుగా ఉన్న హెరిటేజ్ ప్ర‌స్తుతం 9 శాతం న‌ష్టాల్లో కొన‌సాగుతుంద‌ని తాజా సెన్సెక్స్ లెక్క‌లు చెబుతున్నాయి. బుధ‌వారం నాడు రూ.475 వ‌ద్ద ముగిసిన హెరిటేజ్ షేర్, ఈ రోజు రూ.411ల వ‌ద్ద ప్రారంభ‌మైంది. దీంతో 9 శాతం మేర న‌ష్టాల్లో హెరిటేజ్ ఒక్కో షేర్ ఉన్న‌ట్టు ట్రేడ్ పండిత‌లు చెబుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు ముగిసే స‌మ‌యానికి ఆ న‌ష్ట‌శాతం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు వారు పేర్కొంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad