Home Latest News తార‌క్‌ను గెలిపించుకుందాం : న‌వ‌జ్యోత్ సింగ్

తార‌క్‌ను గెలిపించుకుందాం : న‌వ‌జ్యోత్ సింగ్

పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత న‌వ‌జోత్ సింగ్ సిద్దూ ఎన్నిక‌ల ప్రచారం సంద‌ర్భంగా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. బీహార్‌లోని క‌తిహ‌ర్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లింలంతా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా ఏక‌మై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల‌ని కోరారు.

ముస్లింలంతా ఒక్క‌టై కాంగ్రెస్ అభ్య‌ర్ధి తార‌క్ అన్వ‌ర్‌ను గెలిపించుకోవాల‌ని న‌వ‌జోత్ సింగ్ సిద్దూ పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల్లో సిక్స్‌లు బాది మోడీని బౌండ‌రీ వెలుప‌ల‌కు నెట్టివేయాల‌ని సిద్దూ అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసిన మాయావతి, యోగి ఆదిత్య‌నాధ్ స‌హా, ప‌లువురి నేత‌ల‌పై ఈసీ చ‌ర్య‌లు చేప‌ట్టిన క్ర‌మంలో సిద్దూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad