Home Latest News కోడెల శివ ప్ర‌సాద్ : పోలింగ్ కేంద్రం త‌లుపులు మూసేసి.. ఆపై..!

కోడెల శివ ప్ర‌సాద్ : పోలింగ్ కేంద్రం త‌లుపులు మూసేసి.. ఆపై..!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ ఎన్నిక‌ల సంఘం నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారు. ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో స‌త్తెన‌ప‌ల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన కోడెల శివ ప్ర‌సాద్ వెంట‌నే త‌లుపులు మూసేశారు.

కోడెల శివ ప్ర‌సాద్ వ్య‌వ‌హార శైలిపై వైసీపీ ఎన్నిక‌ల ఏజెంట్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో రంగ‌ప్ర‌వేశం చేసిన పోలీసులు పోలింగ్ కేంద్రం త‌లుపులుమూసి లోప‌ల‌కు వెళ్లిన కోడెల శివ‌ప్ర‌సాద్‌ను బ‌య‌ట‌కు లాక్కొచ్చేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న్ను పోలింగ్ కేంద్రం లోప‌లి నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad