Home Latest News ఎంపీ అభ్య‌ర్ధుల ఎంపిక.. కేసీఆర్ టార్గెట్ ఆ ఇద్ద‌రే..!

ఎంపీ అభ్య‌ర్ధుల ఎంపిక.. కేసీఆర్ టార్గెట్ ఆ ఇద్ద‌రే..!

టీఆర్ఎస్ నుంచి ఎంపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్య‌ర్ధులు ఎవ‌రో ఇవాళ తేలిపోనుంది. తెలంగాణ‌లో ప‌రిధిలోని 16 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపే ల‌క్ష్యంగా దూసుకెళుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఎంపీ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. మ‌రోప‌క్క ఈ సారి సిట్టింగ్ అభ్య‌ర్ధుల్లో కొంద‌రికి నిరాశే ఎదురు కానుంద‌న్న స‌మాచారం ఆ పార్టీ శ్రేణుల నుంచి విన‌వ‌స్తోంది.

అంతేకాకుండా, కొత్త వారికి టికెట్‌లు కేటాయిస్తారనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌హ‌బూబాబాద్‌, ఖ‌మ్మం, పాల‌మూరులో సిట్టింగ్ అభ్య‌ర్ధుల‌ను కేసీఆర్ మార్చ‌నున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతుంది. మ‌రోవైపు పార్టీ నుంచి నిష్క్ర‌మించిన విశ్వేశ్వ‌ర్‌రెడ్డి స్థానంలో చేవెళ్ల టికెట్ ఎవ‌రికి కేటాయిస్తార‌న్న అంశం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక మిగిలిన 15 స్థానాల్లో ఎవ‌రికి సీట్లు కేటాయిస్తార‌న్న‌ది ఉత్కంఠ‌త రేపుతోంది. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ న‌ల్గొండ‌, మ‌ల్కాజిగిరి నుంచి ఉత్త‌మ్‌కుమార్‌, రేవంత్ రెడ్డిల‌ను బ‌రిలోకి దింప‌డంతో వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు అభ్య‌ర్ధుల ఎంపికపై కేసీఆర్ ఫోక‌స్ పెట్టారు. స‌రైన అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ అభ్య‌ర్ధుల‌ను ప‌న్ర‌క‌టించ‌నున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad