Home Latest News గోదావరి నీళ్ళు ఎత్తిపోసే పనిలో కే‌సి‌ఆర్

గోదావరి నీళ్ళు ఎత్తిపోసే పనిలో కే‌సి‌ఆర్

గోదావరి జలాలను ఎత్తిపోసి తెలంగాణ ను సస్యశ్యామలం చేసేలా కే‌సి‌ఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నుంచి రోజుకు 2 టీఎంసీలు, వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీళ్లను గోదావరి నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్‌ సరఫరా అంశంపై సీఎం గురువారం విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ ఏడాది జూలై చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3800 మెగావాట్లు, 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని సీఎం చెప్పారు.

కావాల్సినంత విద్యుత్‌ను సమకూర్చుకుని, గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలన్నారు. ఏటా దాదాపు 540 నుంచి 600 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వివరించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad