Home Latest News కేర‌ళ‌కు సీఎం కేసీఆర్‌.. కార‌ణ‌మిదే..!

కేర‌ళ‌కు సీఎం కేసీఆర్‌.. కార‌ణ‌మిదే..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొన్నాళ్ల క్రితం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు తెర‌లేపిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్ప‌టికే ప‌లు పార్టీల అధినేత‌ల‌తో మంత‌నాలు కూడా జ‌రిపారు. అనంత‌రం ఎన్నిక‌ల హ‌డావుడి, త‌ద‌నంత‌ర ప‌రిణామాల వ‌ల్ల కాస్త సైలెంట్‌గా ఉన్న‌ట్టు క‌నిపించినా గ్రౌండ్ వ‌ర్క్ మాత్రం కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు.

తాజాగా, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు విష‌య‌మై చ‌ర్చించేందుకు కేర‌ళ సీఎం పిన‌రై విజ‌యన్‌ను సీఎం కేసీఆర్ క‌ల‌వ‌బోతున్నారు. ఇవాళ కేర‌ళ వెళుతున్న కేసీఆర్ త్రివేండ్రంలో సాయంత్రం ఆరు గంట‌ల‌కు విజ‌య‌న్‌తో భేటీ అవుతార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో విజ‌య‌న్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకుని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad