Home Latest News ఇదేగనక జరగకపోతే దేశం నాశనం అవ్వడం ఖాయం : పాల్ లెక్కలు వింటే..!

ఇదేగనక జరగకపోతే దేశం నాశనం అవ్వడం ఖాయం : పాల్ లెక్కలు వింటే..!

కొన్ని పరిస్థితుల రిత్యా “KA పాల్” మీడియా ముందు కామిడీలు చేసిన అతడిలో ఉన్న ఒక టాలెంట్ ని మాత్రం మెచ్చుకొని తీరాలి. అదేంటంటే ఎప్పుడు ఏం జరిగింది ? సమయం, తేదీతో సహ చెప్పడం పాల్ నైజాం. నిజానికి అది ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాదు అనే చెప్పాలి.. 1980లో ఫలానా తరీకు, ఫలానా సమయంలో ఏం జరిగిందో ప్రూఫ్ తో సహ గుర్తుచేసి చెప్పడంలో పాల్ ని మించిన వాళ్ళు లేరు. అందుకే అతడి మాటలు కామిడిగా అనిపించిన ఇవన్నీ అతడికి ఎలా గుర్తున్నాయ్ అని అందరూ షాక్ అవుతారు.

అలాంటి పాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల EVMల మార్పులు, పనిచేయని విదానం.. ఏ సమయంలో ఏం జరిగింది ? ఎవరు ఏ తప్పు చేశారు అనేది ప్రూఫ్ తో సహ చెబుతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు పాల్.. నర్సాపురంలో 40 EVM మిషన్ లలో 35 మిషన్ లు ఎందుకు పనిచేయలేవు..? ఉదయం 7 గంటల నుండి, 10 గంటల వరకు EVMలు ఎందుకు మొరాయించాయి అనే విషయాలను ఆధారాలతో సయ చెప్పుకొచ్చాడు పాల్.. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రాడ్ జరిగిందని.. కాబట్టి ఎన్నికలను రద్దు చేయాలి లేదంటే దేశం నాశనం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చారు పాల్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad