Home General జ‌య‌రామ్ హ‌త్య కేసు : ఆర్టిస్ట్ సూర్య లేడీ వాయిస్‌తో..!

జ‌య‌రామ్ హ‌త్య కేసు : ఆర్టిస్ట్ సూర్య లేడీ వాయిస్‌తో..!

జ‌య‌రామ్ హ‌త్య కేసుకు సంబంధించి పోలీసుల విచార‌ణ‌లో ప్ర‌ధాన నిందితుడు రాకేశ్ రాస‌లీల‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ కేసులో రాకేశ్ అరెస్టు కావ‌డంతో అత‌ని బాధితులు ఒక్కొక్క‌రుగా వెలుగులోకి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాకేశ్ రెడ్డి త‌న ద‌గ్గ‌ర రూ.కోటి 50 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నాడ‌ని ఎస్ఆర్ న‌గ‌ర్‌కు చెందిన రియ‌ల్ట‌ర్ రాజ్ కుమార్. త‌న అప్పు తిరిగి చెల్లించ‌మ‌ని రాకేశ్‌ను అడిగితే పోలీసు అధికారులు, రాజ‌కీయ నాయ‌కుల పేర్లు చెప్పి బెదిరింపుల‌కు పాల్ప‌డేవాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అంతేకాక రాకేశ్‌రెడ్డి అప్పు ఎగ్గొట్టేందుకు అమ్మాయిల‌ను ఎర‌వేసే ప్ర‌య‌త్నం చేసేవాడ‌ని రాజ్‌కుమార్ తెలిపారు.

అలాగే త‌న అప్పు తిరిగి చెల్లించాల్సిందిగా రాకేశ్‌రెడ్డిని కోరుతూ చేసిన ఫోన్ సంభాష‌ణ‌ను ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ రికార్డును పోలీసుల ముందుంచాడు. రాజ్‌కుమార్‌ను నోటికొచ్చిన‌ట్లు తిడుతూ రాకేశ్‌రెడ్డికి వ‌చ్చిన హెచ్చ‌రిక‌ల ఆడియోను పోలీసుల‌కు అంద‌జేశాడు. మ‌రో ప‌క్క జ‌య‌రామ్ హ‌త్య కేసులో తెలుగు సినిమా జూనియ‌ర్ ఆర్టిస్ట్ సూర్య‌ను పోలీసులు రెండు రోజుల‌పాటు విచారించారు. ఇవాళ తెల్ల‌వారు జామున నాలుగు గంట‌ల‌కు విడిచిపెట్టారు. అయితే, అంద‌ర్నీ పిలిచిన‌ట్టే త‌న‌ను కూడా పిలిచార‌ని సూర్య చెప్పారు. తాను లేడీ వాయిస్‌తో మాట్లాడిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌న్నాడు. మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండానే హ‌డావుడిగా వెళ్లిపోయాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad