Home General జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకం.. 20మంది దుర్మరణం

జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకం.. 20మంది దుర్మరణం

మంచు పులా కాశ్మీరం రక్తమోడింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పుల్వామా సీఆర్పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్ గా IED పేలుళ్లకు తెగబడ్డారు ముష్కరులు. అయితే జవాన్లు తేరుకొనే లోపే గుల్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో 20మంది జవాన్లు మృతి చెందారు. మరో 45 మంది కి తీవ్ర గాయాలయినాయి. ఉగ్రవాదుల దాడి లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పూర్తిగా ధ్వంసం అయింది. 2016 యూరీ ఘటన తరువాత జరిగిన అతిపెద్ద దాడి అని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి.

ఉగ్రవాదుల అనుమానము రాకుండా జమ్మ-శ్రీనగర్ రోడ్డు పై కారును పార్క్ చేసారు దుండగులు అందులోనే IED ఏర్పటు చేసారు. ఈ రోడ్డు మార్గంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా ఉగ్రమూకలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జై షే హమ్మద్ సంస్థ ప్రకటించింది. మొదట ఐఈడీ బాంబును గొరిపురా వద్ద కారులో ఉంచిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ రాగానే ఈ దాడి జరిపారు. ఈ పేలుడు తర్వాత సైనికుల పై ఉగ్రవాదుల కాల్పులు జరిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad