Home Latest News జ‌గ‌న్ రూలింగ్‌.. ఫ‌స్ట్ వికెట్ డౌన్‌.. నెక్స్ట్.. ?

జ‌గ‌న్ రూలింగ్‌.. ఫ‌స్ట్ వికెట్ డౌన్‌.. నెక్స్ట్.. ?

వైఎస్ జ‌గ‌న్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఐదేళ్ల పాటు ఏపీని ఏలిన చంద్ర‌బాబు.. త‌న అనుయాయులు, అనుచ‌రులు, ఇష్టమైన వాళ్ల‌కి ప్ర‌ముఖ సంస్థ‌లు, వివిధ రంగాల్లో అత్యున్న‌త ప‌ద‌వులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు వాళ్లంతా నెమ్మ‌దిగా వెన‌క్కి త‌గ్గ‌డం షురూ అయింది. స‌ర్కారు మారుతోన్న త‌రుణంలో త‌మ‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని భావిస్తోన్న చాలా మంది ప్ర‌ముఖులు త‌మ‌కుతాముగా బాధ్య‌తల‌కు, ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసే యోచ‌న‌లో ఉన్నారు.

తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న‌ శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ కు ఛైర్మ‌న్ గా ఉన్న ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారంతో వైదొలగుతున్నట్లు వెల్లడించారు. ఇదే కోవ‌లో చాలా మంది రేపే మాపో అన్న‌ట్టు ఉన్నారు. ఇక మీదట జ‌గ‌న్ కు న‌చ్చిన వాళ్లు, అత‌ను మెచ్చిన‌వాళ్లు ఆయా నామినేటెడ్‌ ప‌ద‌వుల్లో కొలువుతీరుతారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad