Home Latest News రండి.. రండి.. రండీ.. ద‌య‌చేయండీ..

రండి.. రండి.. రండీ.. ద‌య‌చేయండీ..

ఏపీ కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ‌ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీని క‌లిశారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా 30వ తేదీన చేయ‌బోతోన్న త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాలంటూ ప్ర‌ధానిని ఆహ్వానించారు. ఈ ఉద‌యం ప్రధాని నివాసానికి చేరుకున్న జ‌గ‌న్ కు ప్ర‌ధాని మోదీ పుష్ఫ‌గుచ్చంతో సాద‌ర‌స్వాగ‌తం ప‌లికారు. ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజం సాధించిన జగన్‌ను మోదీ ఈ సంద‌ర్భంగా అభినందించారు.

అనంత‌రం వీరిద్ధ‌రూ గంటకు పైగా ప‌లు విష‌యాల‌పై మాట్లాడుకున్నారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్ర సంపూర్ణ సహకారం అందించాలని జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా మోదీకి వినతి పత్రం అందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

jagan invite modi

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad