Home రాజకీయాలు బాబుని అందుకోలేక‌పోయిన జగన్‌

బాబుని అందుకోలేక‌పోయిన జగన్‌

2019 ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీకి క‌నీవినీ ఎరుగ‌ని అప‌జ‌యం ఎదురైంది. పార్టీ పెట్టిన‌ప్ప‌టినుంచి ఏ ఎన్నిక‌ల్లోనూ ఎదుర‌వ‌ని ప‌రాభ‌వం చంద్ర‌బాబు ఒంటరిగా బరిలోకి దిగిన ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఎదురైంది. యువ‌కుడు ముఖ్య‌మంత్రి అవుతున్నాడ‌న్న అంశం ఒక‌టైతే.. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పిన్న వయసులో సీఎం అవుతున్న రెండో వ్యక్తిగా మాత్ర‌మే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిలవనున్నారు.

ప్రస్తుతం ఆయన వయసు 46 ఏళ్లు. అయితే ఉమ్మడి ఏపీలో చిన్నవయసులో సీఎం అయిన తొలివ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబే. 45 ఏళ్లకే ఆయన 1995లో సీఎం అయ్యారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యమంత్రులుగా ఉన్న చాలా మంది చిన్న వయసులోనే ఆ పదవి చేపట్టారు. వీరిలో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ ఒకరు. 2016లో ఆయన 36 ఏళ్లకే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad