Home Latest News జ‌గ‌న్ ఆస్తులు : ఎన్నిక‌ల అధికారుల వ‌ద్ద ఉన్న పూర్తి వివ‌రాలు ఇవే..!

జ‌గ‌న్ ఆస్తులు : ఎన్నిక‌ల అధికారుల వ‌ద్ద ఉన్న పూర్తి వివ‌రాలు ఇవే..!

పులివెందుల వైసీపీ అభ్య‌ర్ధిగా నామినేష‌న్ దాఖ‌లు చేసి ఆ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గన్ త‌న ఆస్తులు, త‌న‌పై ఉన్న కేసుల‌తో అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేశారు. ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా ప్ర‌భుత్వం నుంచి అందుతున్న వేత‌నం, పెన్ష‌న్‌తోపాటు వార‌సత్వంగా సంక్ర‌మించిన స్థిరాస్తుల‌పై వ‌చ్చే ఆదాయం, సొంతంగా తాను సంపాదించిన ఆదాయం, ప‌లు వ్యాపారాల ద్వారా వ‌చ్చిన వ‌చ్చే ఆదాయం, బ్యాంక్ డిపాజిట్స్‌, షేర్స్, మ్యూచువ‌ల్ ఫండ్స్, వ్య‌వ‌సాయం ద్వారా వ‌చ్చే ఆదాయ వివ‌రాల‌ను అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.

వైఎస్ జ‌గ‌న్ త‌న ఆస్తులు స‌హా త‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, ఇద్ద‌రు కూతుళ్లు హ‌ర్షిణిరెడ్డి, వ‌ర్షారెడ్డిల స్థిర‌, చ‌ర ఆస్తుల వివ‌రాల‌ను జ‌గ‌న్ త‌న అఫిడ‌విట్‌లో ప్ర‌క‌టించారు. త‌న పేరిట రూ.339 కోట్ల 89 ల‌క్ష‌ల 43వేల 352 లు ఉన్న‌ట్లు జ‌గ‌న్ పేర్కొన్నారు.

అలాగే వైఎస్ భార‌తి పేరిట 92 కోట్ల 53 ల‌క్ష‌ల 49 వేల 352 లు, పెద్ద కుమార్తె హ‌ర్షిణిరెడ్డి పేరిట 6 కోట్ల 45 ల‌క్ష‌ల 62వేల 191లు, చిన్న కుమార్తె వ‌ర్షారెడ్డి పేరిట 4 కోట్ల 59 ల‌క్ష‌ల 82వేల 372లు ఎన్నిక‌ల అధికారుల‌కు అంద‌జేసిన అఫిడ‌విట్‌లో జ‌గ‌న్ వివ‌రాల‌ను పొందుప‌రిచారు. అలాగే త‌న పేరిట కోటి 19 ల‌క్ష‌ల 21 వేల రుణం ఉన్న‌ట్ట జ‌గ‌న్ పేర్కొన్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్ తాను స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో రూ.5,80,584 జీఎస్టీ బ‌కాయి చెల్లించాల్సి ఉంద‌ని తెలిపారు. త‌న స‌తీమ‌ణి భార‌తి కూడా 27 వేల 824 జీఎస్టీ బ‌కాయిలు చెల్లించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad