Home General కత్తెర కడుపులో పెట్టి కుట్లు వేసిన నిమ్స్ వైద్యులు.. తీరా..!

కత్తెర కడుపులో పెట్టి కుట్లు వేసిన నిమ్స్ వైద్యులు.. తీరా..!

నిమ్స్ వైధ్యుల నిర్లక్యం వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే చూసాం.. రెండు రోజుల క్రితం కూడా నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఒక పేషెంట్ చనిపోయాడు అని ఆందోళన జరిగింది. అది మరవకముందే ఇప్పుడు మరో పేషెంట్ ప్రాణం ప్రమాదంలో పడింది.. కేవలం వైద్యుల నిర్లక్షమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.

గత మూడు నెలల క్రితం హైదరబాద్ లోని మంగళకు చెందిన మహేశ్వరి అనే మహిళా నిమ్స్ హాస్పటల్ ని సంప్రదించింది. అన్నీ టెస్టులు చేసిన అక్కడి వైద్యులు మహేశ్వరికి హెర్నియా ఉందని తేల్చారు. ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తి చేయసారు కానీ ఆ ఆపరేషన్ కి ఉపయోగించిన కత్తిని మాత్రం కడుపులోనే ఉంచి కుట్లు వేసేశారు.. 10 రోజుల తరువాత ఆమెను డిచార్జ్ కూడా చేశారు.

కానీ ఇంటికి వెళ్ళిన ఆమెకు ముందు కంటే ఎక్కువగా ఆరోగ్య సమస్య రావడం.. కడుపు నోస్తూ కడుపులో ఏదో ఉంది అని అనుమానం రావడంతో మళ్ళీ నీమ్స్ వైద్యులకు సంప్రదించారు. వాళ్ళు మాత్రం ఏమీలేదు అని పట్టించుకోక పోవడంతో అనుమానం వచ్చి దగ్గరలోని ఓ ప్రవేట్ హాస్పటల్ కి వెళ్లారు. అక్కడి వైద్యులు ఆమె కడుపుకి ఎక్సరే తీయగా కడుపులో కత్తి ఉందని తేల్చారు. దాంతో ఆవేశానికి గురైన పేషెంట్ బందువులు నీమ్స్ ముందు ఆందోళనకు దిగారు.

రోగం తగ్గించమని హాస్పటల్ కి వస్తే ఇంత నిర్లక్షమా ? ఇలాంటి డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలి.. దాంతో పాటు మాకు న్యాయం జరగాలి అంటూ మహిశ్వరితో పాటు ఆమె బందువులు ఆందోళనకు దిగారు.. దాంతో నిమ్స్ ముందు ఉద్రిక్త వాతరణం మొదలైది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad