Home రాజకీయాలు ఇదీ కేంద్రం లెక్క..! రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్

ఇదీ కేంద్రం లెక్క..! రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్

ప్రతి పౌరునికి సాధికారత కల్పిస్తామ‌ని.. జాతీయ భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామ‌ని భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా సహించమ‌ని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెడ‌తామ‌న్నారు.

పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి గురువారం ప్రసంగిస్తూ కేంద్రం విజయాలను, లక్ష్యాలను వివరించారు. దేశానికి జమిలి ఎన్నికలు తక్షణ అవసరమని రాష్ట్రపతి అన్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతుండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదని చెప్పారు.

ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అవినీతిపై ఉక్కుపాదం మోపే చర్యలను మరింత ఉద్ధృతం చేస్తుందని రాష్ట్రపతి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ పాల్గొన్నారు.

కాగా, రాష్ట్ర‌ప‌తి పార్ల‌మెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాది ఇది రెండోసారి. మోదీ సర్కార్ రెండోసారి అధికారాన్ని చేపట్టాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలనుద్దేశించి గురువారం ప్రసంగించారు. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడూ రాష్ట్రపతి ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు.

D9hWluVX4AU37zm

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad