Home Latest News మోదీ మళ్ళీ ప్రదాని అయితే పాకిస్థాన్ లో టపాసులు కాలుస్తారు : కేజ్రీవాల్

మోదీ మళ్ళీ ప్రదాని అయితే పాకిస్థాన్ లో టపాసులు కాలుస్తారు : కేజ్రీవాల్

భారత్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలల్లో మళ్లీ మోదీ సర్కారే రావాలంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించిన విషయం తెలిసిందే.. BJP అధికారంలోకి వస్తే భారత్ – పాక్ ల మధ్య శాంతిచర్చలకు అవకాశాలు ఉంటాయన్నది ఇమ్రాన్ ఉద్దేశమా ? లేక మరేదైనా కారణం ఉందా ? అన్నది పక్కన పెడితే ఇమ్రాన్ వ్యాఖ్యలతో భారత ప్రదానికి పెడ్డ సమస్య వచ్చి పడింది.

భారతదేశంపై ఇప్పటివరకు ఎన్నో దాడులు చేసినా, ఇంకా చేస్తున్న పాకిస్తాన్ తో మనకు స్నేహం ఏంటి ? ప్రదాని మోధికి ఇమ్రాన్ ఖాన్ కు మద్య ఏదో చీకటి ఒప్పందం కుదిరింది. అందుకే ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ BJP గెలవాలని ఆయన కోరుకుంటున్నారు అంటూ ప్రతిపక్షాలు మోధి విమర్శిస్తున్నాయి. మరీ ముఖ్యంగా BJP ఒక హిందుత్వ పార్టీ అయినా కూడా పాకిస్థాన్ ప్రధాని ఆ పార్టీయే గెలవాలని కోరుకుంటున్నారంటే మోదీ, ఇమ్రాన్ మధ్య ఉన్న రహస్య స్నేహం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి ? అంటు విపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.

అక్కడితో ఆగకుండా మోదీకి ఓటేస్తే పాకిస్థాన్ కు ఓటేసినట్టేనని.. ఇద్దరి మధ్య ఉన్న రహస్య బంధం ఇమ్రాన్ ప్రకటన నేపథ్యంలో బట్టబయలైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి “రణదీప్ సింగ్ సూర్జేవాలా” ఆరోపించారు. మోదీకి గతంలో నవాజ్ షరీఫ్ మిత్రుడని.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా మిత్రుడయ్యాడని అన్నారు. ఇదిలాఉంటే “లోక్ సభ ఎన్నికల్లో మోదీ గెలిస్తే పాకిస్థాన్ లో టపాసులు కాలుస్తారు” అంటూ “ఆమ్ ఆద్మీ పార్టీ” అధినేత “అరవింద్ కేజ్రీవాల్” సంచలన వ్యాఖ్యలే చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad