Home General ఏపీకి హైద‌రాబాద్ పోలీసులు..!

ఏపీకి హైద‌రాబాద్ పోలీసులు..!

పారిశ్రామిక‌వేత్త జ‌య‌రామ్ హ‌త్యపై ప‌లు సెక్ష‌న్‌ల కింద ఎఫ్ఐఆర్‌ను న‌మోదు చేసిన‌ హైద‌రాబాద్ పోలీసులు ద‌ర్యాప్తును ప్రారంభించారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసుల‌కు జ‌య‌రామ్ హ‌త్యపై అత‌ని మామ‌య్య కేసు నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే .ఈ క్ర‌మంలోనే నేడు ఏపీకి హైద‌రాబాద్ పోలీసులు వెళ్ల‌నున్నారు.

హైద‌రాబాద్ పోలీసుల దర్యాప్తులో భాగంగా జ‌య‌రామ్ హ‌త్య కేసుకు సంబంధించి అనుమానితుల‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌నున్నారు. జ‌య‌రామ్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు శిఖాచౌద‌రి ప్రియుడి ఫ్లాట్ నుంచి ఐత‌వ‌రం టోల్‌గేట్ వ‌ర‌కు సీన్ రీ క‌న్ష‌స్ట్ర‌క్ష‌న్ చేయనున్నారు. శిఖా చౌద‌రిని కూడా విచారించ‌నున్నారు.

కేసు విచార‌ణ‌లో భాగంగా క్లూస్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. కేసులో కీల‌కం కానున్న సీసీ టీవీల ఫుటేజీల‌ను స్వాధీనం చేసుకుని జ‌య‌రామ్‌తో స‌హా, నిందితుల ఫోన్ కాల్ లిస్ట్, సిగ్న‌ల్స్ లొకేష‌న్స్ ఆధారంగా విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు. జ‌య‌రామ్ కుటుంబ స‌భ్యులు లేవ‌నెత్తిన అనుమానాల‌పై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad