Home Latest News బాల‌య్య‌బాబుకి పెద్ద‌ శిక్షే వేసిన హిందూపూర్ ఓట‌ర్లు

బాల‌య్య‌బాబుకి పెద్ద‌ శిక్షే వేసిన హిందూపూర్ ఓట‌ర్లు

టీడీపీలో హేమాహేమీలు ఓట‌మిపాలైతే అనంత‌పురం జిల్లా హిందూపూర్ నుంచి ఒకేఒక్క‌డుగా బాల‌కృష్ణ గెలుపొందారు. రాయలసీమలో టీడీపీ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. హిందూపురం నుంచి బాలయ్య.. వైసీపీ అభ్యర్థి ఇక్బాల్‌పై 17,028 మెజార్టీతో గెలిచారు. అయితే, ఇప్పుడు ఇదే బాల‌య్య‌కు ప‌నిష్మెంట్ గా మారిందంటున్నారు నెటిజ‌నం.

175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో కేవ‌లం 23 స్థానాలు మాత్ర‌మే టీడీపీకి చిక్క‌గా, ఏకంగా 151 స్థానాలు వైసీపీ వ‌శమ‌య్యాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో మాట్లాడాలంటే బాల‌య్య ప‌రిస్థితేంట‌ని తెలుగు త‌మ్ముళ్ళు సైతం మ‌ద‌న‌ప‌డుతున్నారు. ప్ర‌జాస‌మస్య‌ల‌పై అస్స‌లే అవ‌గాహ‌న లేని బాల‌య్య అసెంబ్లీలో ఏం మాట్లాడ‌తారో.. ఎలా హావ‌భావాలు ఒలికిస్తారో అన్న‌దానిపై టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ఈ విజ‌యం బాల‌య్య‌కు గిఫ్ట్ కంటే ప‌నిష్మెంట్ అనేవారూ ఉన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad