Home సినిమా గబ్బర్ సింగ్ సమయంలో వర్మ మాటలకు నవ్వొచ్చింది : హరీష్ శంకర్

గబ్బర్ సింగ్ సమయంలో వర్మ మాటలకు నవ్వొచ్చింది : హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’. నేటితో ఈ మూవీ రిలీజై ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ హరీష్ అప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రకటించిన సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ వచ్చారని.. ‘దబాంగ్ సినిమా బాలీవుడ్ లో ఎంతో పెద్ద హిట్.. నువ్వు సొంతగా స్క్రిప్ట్ లు, డైలాగులు రాయగలవు. అలాంటిది ఇప్పుడీ రీమేక్ ఎందుకు? పైగా పవన్ కల్యాణ్ తో సినిమా అంటే అంచనాలు అందుకోగలవా?’ అన్నారని హరీష్ అన్నాడు. అందుకు తాను ఓ చిరునవ్వు మాత్రం నవ్వి వూరుకున్నానాని చెప్పుకొచ్చారు హరీష్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad