Home Latest News పీఎస్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ వ‌ర‌కు అంతా చంద్ర‌బాబు మ‌నుషులే..!

పీఎస్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ వ‌ర‌కు అంతా చంద్ర‌బాబు మ‌నుషులే..!

సీఎం చంద్ర‌బాబు నాయుడు పెడుతున్న ఇబ్బందుల‌ను త‌ట్టుకోలేక అనేక మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను వ‌దిలిపారిపోయార‌ని, ఆ వెనువెంట‌నే సెంట్ర‌ల్ సివిల్ స‌ర్వీస్‌లో ఉన్న‌ 20 మందిని పాల‌న పేరుతో డిప్యుటేష‌న్‌పై రాష్ట్రానికి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, అందులో 15 మంది చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారేన‌ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ అన్నారు.

కాగా, ఇవాళ ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌ర పరిధిలోగ‌ల వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఉన్న‌తాధికారులు ఇండియ‌న్ పోస్ట‌ల్ స‌ర్వీస్‌, ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్‌, ఇండియ‌న్ పోలీసు స‌ర్వీస్‌, ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీస్, ఇండియ‌న్ రైల్వే స‌ర్వీస్ ప‌లు విభాగాల నుంచి డిప్యుటేష‌న్‌పై ఏపీకి వ‌స్తే అందులో 15 మంది చంద్ర‌బాబ ఉసామాజిక‌వ‌ర్గానికి చెందిన వారేన‌ని, పీఎస్ నుంచి ఇంట‌లిజెన్స్ చీఫ్ వ‌ర‌కు అంతా బాబు మ‌నుషులే ఉన్నార‌ని ఆమంచి కృష్ణ‌మోహ‌న్ తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad