Home Latest News సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబు : నారా లోకేశ్‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం..?

సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబు : నారా లోకేశ్‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం..?

తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు మ‌ద్ద‌తుగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌నున్నారా..? ఒక‌వేళ చేస్తే ఎప్పుడు ప్ర‌చార బ‌రిలోకి దిగ‌నున్నారు..? అంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మ‌హేశ్‌బాబు సోద‌రి, గ‌ల్లా జ‌య‌దేవ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి స‌మాధానాలు చెప్పుకొచ్చారు.

కాగా, నారా లోకేశ్ మంగ‌ళ‌గిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్య‌ర్ధి గ‌ల్లా జ‌య‌దేవ్ సైతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న వారిద్ద‌రితోపాటు ప‌ద్మావ‌తి పాల్గొన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆమె ముందుగా మంగ‌ళ‌గిరి శివాలయాన్ని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ మ‌ళ్లీ అధికారం చేప‌ట్టాల‌ని కోరుకున్న‌ట్టు తెలిపారు. అలాగే గుంటూరు ఎంపీగా గ‌ల్లా జ‌య‌దేవ్‌, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా నారా లోకేశ్ భారీ మెజార్టీతో గెలుపొందాల‌ని కోరుకున్న‌ట్టు చెప్పారు.

ఇదే సంద‌ర్భంలో నారా లోకేశ్‌కు మ‌ద్ద‌తుగా మ‌హేశ్‌బాబును ప్ర‌చార బ‌రిలోకి దింప‌నున్నారా..? అన్న ప్ర‌శ్న‌కు ప‌ద్మావ‌తి స్పందించి త్వ‌ర‌లోనే మ‌హేశ్‌బాబు నారా లోకేశ్‌కు, త‌న భ‌ర్త గ‌ల్లా జ‌య‌దేవ్‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తార‌ని స‌మాధానం ఇస్తారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad