రాజశేఖర్, జీవిత దంపతుల తనయి శివాత్మిక రాజశేఖర్, హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తోన్న సినిమా దొరసాని. ఈ సినిమా రెండో అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రమకు సామాజిక విప్లవాన్ని జోడించినట్టుగా ట్రైలర్ లో కనిపిస్తోంది. కెవిఆర్ మహేంద్ర డైరెక్టర్. ట్రైలర్ విశేషాలేంటో మీరే చూడండి..
Dorasaani Theatrical Trailer II Anand Deverakonda II Shivathmika Rajashekar II K V R Mahendra