Home General గుడ్ న్యూస్ మధులిక కోలుకుంటుంటుంది.. మీడియాతో యశోద డాక్టర్లు

గుడ్ న్యూస్ మధులిక కోలుకుంటుంటుంది.. మీడియాతో యశోద డాక్టర్లు

నిన్నటివరకు మధులిక ఆరోగ్య పరిస్తితి 72 గంటలు గడిస్తేగాని చెప్పలేము అని చెప్పిన యశోధ హాస్పటల్ వైద్యులు ఈరోజు మాత్రం మధులిక కోలుకుంటుంది అని ధీమవ్యక్తం చేశారు. ప్రేమోన్మాది భారత్ చేతులో గాయపడ్డ మధులిక గత మూడు రోజులుగా వెంటిలేటర్ పై నరకం అనుభవిస్తుంది. ఆమె పరిస్థితి చూసిన తల్లిదండ్రులు, బందులువు కన్నీరు మున్నీరు అవుతున్నారు.. అలాంటి మధులిక ఆరోగ్యం కుదుటపడింది అనే శుభవార్త విని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

నిన్న సాయంత్రం 4:30 ని.లకు ప్రారంభం అయిన సర్జరీ, అర్దరాత్రి 11:30 ని.ల వరకు, దాదాపు 7గంటల సుదీర్గ సమయం కొనసాగింది. మధులికకు దాదాపు నాలుగు సర్జరీలు పూర్తయ్యాయని యశోధ హాస్పటల్ వైధ్యులు మీడియాతో వివరించారు. మధులికకు చేతులు, మెడ, వీపు, మెదడు బాగాల్లో చాలా చోట్ల పెద్ద పెద్ద గాయాలు అయ్యాయని.. మధులిక వైద్యానికి సహకరించడంతో విజయవంతంగా సర్జరీలు పూర్తి చేశామని ఆనందం వ్యక్తం చేశారు.

మరీ ముఖ్యంగా ఆమె మెదడుపై ఉత్తిడి ఎక్కువగా ఉందని.. అది తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పిన డాక్టర్లు.. మధులిక అందరినీ గుర్తు పడుతుందని వివరించారు.. ఈ ఆపరేషన్ కోసం ఇప్పటివరకు 28 యూనిట్ల రక్తం ఎక్కించాం అని చెప్పిన వైద్యులు ఆమె చిటికెన వేలు బాగం మాత్రం ఇంకా కొంత సెట్ అవ్వలేదని చెప్పారు. ఇక చివరిగా మెదడు కి సంబందించిన ఒక సర్జరీ చేయాల్సి ఉంది.. అది చేయాలి అంటే మరో 24 గంటలు సమయం తరువాతే సాద్యపడుతుందని యశోద డాక్టర్లు మీడియాతో వివరించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad