Home Latest News కోడుమూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు..! గెలిచేది ఎవ‌రు..?

కోడుమూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు..! గెలిచేది ఎవ‌రు..?

క‌ర్నూలు జిల్లాలో ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కోడుమూరు ఒక‌టి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ టికెట్‌పై గెలిచిన మ‌ణిగాంధీ టీడీపీలో చేరారు. ఈ సారి ఆయ‌న‌కు టీడీపీ టికెట్ డౌటేనంటున్నారు. అయితే, మ‌ణిగాంధీకి టికెట్ ఇవ్వొద్దంటూ విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి వ‌ర్గం గ‌ట్టిగా వాదిస్తోంది. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న మ‌రో నేత క‌రుణాక‌ర్‌రెడ్డికి ఇస్తేనే తాను మ‌ద్ద‌తు తెలుపుతాన‌ని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి తెగేసి చెబుతున్నారు. కోడుమూరులో ఆయ‌న మ‌ద్ద‌తు లేకుండా టీడీపీ అభ్య‌ర్థి క‌ష్ట‌మేనంటున్నారు.

మ‌రోవైపు కోడుమూరు టీడీపీ టికెట్ కోసం ఆకిపోగు ప్ర‌భాక‌ర్ కూడా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈయ‌న‌కు కేఈ సోద‌రుల మ‌ద్ద‌తు కూడా ఉంది. వైసీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ముర‌ళీ కృష్ణ‌. డా.సుధాక‌ర్‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డికి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. ఆయ‌న ఎటువైపు మొగ్గితే వారిదే విజ‌యం అన్న వాడ‌న కూడా ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad