Home Latest News లింగ మార్పిడికి ఛాన్సే లేదు..!

లింగ మార్పిడికి ఛాన్సే లేదు..!

ఎవ‌రైనా ఒక రంగంలో రాణించాల‌నుకున్న‌ప్పుడు అందుకు త‌గ్గ‌ట్టు ప‌ని చేయాల్సి ఉంటుంది. సినీ రంగంలో కూడా అంతే.. మ‌న‌కు వ‌చ్చిన పాత్ర‌ను బ‌ట్టి న‌టించాల్సి ఉంటుంది. ఆఖ‌ర‌కు గే క్యారెక్ట‌ర్ వ‌చ్చినా చేయాల్సి ఉంటుంది. అలా ఆ పాత్ర‌లు చేసిన వారంతా నిజ జీవితంలో కూడా గేలుగానే ఉంటారేమో అన్న నుమానం కొంద‌రికి క‌లుగుతుంది. ఆ అనుమానం నిజం కాద‌ని జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ త‌న్మ‌యి చెప్పారు.

కాగా, ఇటీవ‌ల ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న్మ‌యి మాట్లాడుతూ.. ఒకానొక స‌మ‌య‌లో అమ్మాయి గెట‌ప్‌లో ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన న‌న్ను ఈవెంట్ మేనేజ‌ర్ ఎదురుగా వ‌చ్చి గ‌ట్టిగా కౌగిలించుకున్నాడ‌ని చెప్పారు. మ‌రో స‌మ‌యంలో నేను పోతున్న కారును కొంత మంది ఏడు కార్ల‌లో వ‌చ్చి రౌండ‌ప్ చేసి ఆపారు. నాతో సెల్ఫీలు దిగాల‌ని పోటీ ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో వాళ్ల‌ను చూసి భ‌య‌మేసిందంటూ త‌న్మ‌యి చెప్పుకొచ్చారు.

జ‌బ‌ర్ద‌స్త్ సాయి తేజ‌లా నేను కూడా లింగ మార్పిడి చేయించుకుంటానంటూ మీరు అనుకోవ‌డం స‌హ‌జ‌మేన‌ని, ఎందుకంటే నా గెట‌ప్ అటువంటిది. కానీ, నేనేంటో నాకు తెలుసు. లింగ‌మార్పిడి చేయించుకునే ఛాన్సే లేదు అంటూ త‌న్మ‌యి తెలిపారు. త‌న‌ గెట‌ప్ ఓన్లీ ఫ‌ర్ గెట‌ప్‌కు మాత్ర‌మేన‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad