Home Latest News 'డిస్కో రాజా' పుకార్లకు చెక్..!

‘డిస్కో రాజా’ పుకార్లకు చెక్..!

వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘డిస్కోరాజా’. వైవిధ్యభరితమైన కథతో నిర్మితమవుతున్న సినిమాలో కథానాయకుడిగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండోవ షెడ్యూల్ అప్ డేట్ సరిగా లేకపోవడంతో .. రవితేజ ప్రాజెక్టు ఆగిపోయూయిందని ఇండస్ర్టీ లో టాక్ వినిపించింది. అంతే కాకుండా రవితేజ కు, వేరే దర్శకులకు మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి.

‘డిస్కోరాజా’ గురుంచి వచ్చినవన్నీ రూమర్స్ అని .. నిజాలు కాదని దర్శక నిర్మాతలు తేల్చి చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన వార్తలను ఖండిస్తూ .. ఈ నెల 27వ తేదీన రెండవ షెడ్యూల్ మొదలుతుందని పోస్టర్ ని వదిలారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం లో దాదాపుగా నెల రోజుల పాటు చేయనున్నట్లు సమాచారం. మాస్ మహారాజ రవితేజ పక్కన పాయల్ రాజ్ పుత్ ,నభా నటేశ్ నటిస్తున్నారు.

raviteja
raviteja disco raja second shedule start from may 27th

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad