Home Latest News అన్ని వ‌ర్గాల అభివృద్ధే.. నా అభిమ‌తం : సీఎం చంద్ర‌బాబు

అన్ని వ‌ర్గాల అభివృద్ధే.. నా అభిమ‌తం : సీఎం చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత‌లు వారి ప్ర‌సంగాల్లో త‌న‌ను ఒకే కులానికి, ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వాడినంటూ మాట్లాడ‌టం అన్యాయ‌మ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. దేశంలోని అన్ని పార్టీల్లో కొన్ని కులాల‌కు, సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన వారు ఉంటార‌ని, కానీ తాను అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీలో మాత్రం అన్ని సామాజిక‌వ‌ర్గాల‌కు, కులానికి చెందిన వారు ఉంటార‌ని, అలా ఉండాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో మాత్రం ఒకే సామాజిక‌వ‌ర్గానికి, ఒకే కులానికి పెద్ద పీట వేస్తార‌ని, మిగ‌తా వారికి ప్రాధాన్య‌త‌లేని ప‌ద‌వులు ఇస్తార‌న్నారు. అలా వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న అవ‌మానాల‌ను త‌ట్టుకోలేక ఆ పార్టీలోని వారంతా మిగ‌తా పార్టీల్లో చేరుతున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు.

టీడీపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేప‌ట్టిన నిరుద్యోగ భృతి ప‌థ‌కానికి మ‌రో వెయ్యి రూపాయ‌లు క‌లిపి వ‌చ్చే నెల నుంచి రూ.2వేలు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని సామాజిక‌వ‌ర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన‌ట్లు చంద్ర‌బాబు చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad