Home General చెన్నైఎక్స్‌ప్రెస్ బోగీల్లో ద‌ట్ట‌మైన పొగ‌లు..!

చెన్నైఎక్స్‌ప్రెస్ బోగీల్లో ద‌ట్ట‌మైన పొగ‌లు..!

చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణికుల‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. అప్ప‌టి వ‌ర‌కు చెన్నైకు బయ‌ల్దేరేందుకు సిద్ధంగా ఉన్న రైలు బోగీలో ఒక్క‌సారిగా ద‌ట్ట‌మైన పొగ‌లు వ‌చ్చాయి. గ‌మ‌నించిన ప్ర‌యాణికులు రైలు బోగీ నుంచి ప‌రుగు లంకెంచుకున్నారు. ఈ సంఘ‌ట‌న నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ ఆర‌వ ఫ్లాట్‌ఫామ్‌పై చోటు చేసుకుంది.

సంఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌యాణికులు తెలిపిన మ‌రిన్ని వివ‌రాలిలా ఉన్నాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం నాంప‌ల్లి నుంచి చెన్నైకు బయ‌ల్దేరేందుకు ఎప్ప‌టిలాగే చెన్నై ఎక్స్‌ప్రెస్ ఆర‌వ నెంబ‌ర్ ఫ్లాట్‌ఫామ్‌పైకి వ‌చ్చింద‌ని, మ‌రికొద్ది సేప‌ట్లో బ‌య‌ల్దేరుతుంద‌న‌గా ఒక్క‌సారిగా బోగీల్లో నుంచి ద‌ట్ట‌మైన పొగ‌లు వ‌చ్చాయ‌ని, దీంతో బోగీ దిగి రైల్వే అధికారుల‌కు స‌మాచారం ఇచ్చామని ప్ర‌యాణికులు తెలిపారు.

అప్ర‌మత్త‌మైన రైల్వే అధికారులు అగ్నిమాప‌క సిబ్బందితో పొగ‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చార‌ని ప్ర‌యాణికులు చెప్పారు. బోగీలో అలుముకున్న ద‌ట్ట‌మైన పొగ‌ల కార‌ణంగా మంగ‌ళ‌వారం నాడు చెన్నై ఎక్స్‌ప్రెస్ నాంప‌ల్లి నుంచి ఆల‌స్యంగా బ‌య‌ల్దేరింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad